అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేమీ కాదు: జైశంకర్

అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేమీ కాదు: జైశంకర్

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వలసదారులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేమీ కాదన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ఓ ప్రకటన చేశారు. ‘ఏళ్ల నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ జరుగుతూనే ఉంది. 2009 నుంచి బహిష్కరణలు కొనసాగుతున్నాయి. అక్రమ వలసలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అమెరికా అన్ని దేశాల అక్రమ వలసదారులను వెనక్కి పంపించేస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment