గురుకులాలను గాలికొదిలేసిన ప్రభుత్వం
ఓ వైపు ఫుడ్ పాయిజన్లు, పాము కాట్లు.. మరో వైపు టీచర్ల సమ్మెలు
మా టీచర్లు మాకే కావాలి అంటూ గురుకుల విద్యార్థినుల నిరసన
ఖమ్మం జిల్లాలో పది రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొంటున్న టీచర్లు
తమకు పరీక్షలు దగ్గర పడ్డాయంటూ.. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి మా టీచర్లను మాకే ఉంచాలంటూ చండ్రుగొండ, అన్నపురెడ్డి పల్లి మండల గురుకుల విద్యార్థినుల నిరసన…