అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు విధ్వంసం కొనసాగుతోంది. ఏదీ మిగలకుండా అన్నీ అగ్నికి ఆహుతైపోతున్నాయి. USలోని చాలామంది సంపన్నులు LAలోనే నివాసముంటారు. పారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆడమ్ బ్రాడీ, జేమ్స్ ఉడ్స్ తదితర సెలబ్రిటీల ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఎటు చూసినా బూడిదే కనిపిస్తోంది. మంటలు ఇంకా వ్యాపిస్తుండటంతో సమీప ప్రాంతాల్లోని ఇళ్లనూ ప్రముఖులు, ప్రజలు వదిలేసి వెళ్లిపోతున్నారు..!!
లాస్ ఏంజెల్స్ : అగ్ని ప్రళయం.. అంతా బూడిద..!!
Published On: January 11, 2025 8:46 pm
