అల్లు అర్జున్ అభిమానుల నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన ఓయూ జేఏసీ నేతలు

అల్లు అర్జున్ అభిమానుల నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన ఓయూ జేఏసీ నేతలు

_హైదరాబాద్, డిసెంబర్ 29_

* ఇటీవల సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన

* అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ నేతల దాడి

* అల్లు అర్జున్ కు క్షమాపణ చెప్పాలంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయన్న జేఏసీ నేతలు

* చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని వెల్లడి

* పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

Join WhatsApp

Join Now

Leave a Comment