ఆదిలాబాద్ రిమ్స్ లో ఈనెల 19న ఆటో చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు చేదించారు. వివరాలకు వెళితే శుక్రవారం టుటౌన్టౌన్ సీఐ కర్ణాకర్ రావు, ఎస్సై విష్ణు స్థానిక నెహ్రూ చౌక్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానితులను విచారించగా ఆటో చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు అమన్, అబ్దుల్లాను అరెస్టు చేసి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఐడి పార్టీ నరేష్, గోపాల్, క్రాంతి, సుధాకర్, తదితరులున్నారు
ఆటో చోరీ కేసును ఛేదించిన పోలీసులు..
by Sravan Kumar
Published On: December 21, 2024 5:51 pm
---Advertisement---