మోడల్ స్కూల్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి- ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్..

మోడల్ స్కూల్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి- ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశారు.

పాఠశాలలో ప్రిన్సిపాల్ విచారించి గాయపడిన విద్యార్థిని పరామర్శించిన ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం..జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలిగొండ మోడల్ స్కూల్ ను జిల్లా విద్యాధికారి గారు వెంటనే సందర్శించి దాడికి పాల్పడ్డ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని గాయపడిన విద్యార్థులను పరామర్శించాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment