అక్రమంగా 154 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సబ్ రిజిస్టర్. 

అక్రమంగా 154 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సబ్ రిజిస్టర్.

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక వెంచర్ కి సంబంధించిన 154 డాక్యుమెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తూ దొరికిన సబ్ రిజిస్టర్ గోపి

సబ్ రిజిస్టర్ గోపిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు.

Join WhatsApp

Join Now

Leave a Comment