భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో నేడు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో స్కూల్లకు ప్రభుత్వ కార్యాలయంకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Published On: December 27, 2024 8:10 am
