నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు చలించని హృదయం లేదు ..

---Advertisement---

నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు చలించని హృదయం లేదు.. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్ మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేసింది!

మొగులన్నా..నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది! మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది!మొగులయ్య మరణించినా పాట రూపంలో బతికే ఉంటారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి

Join WhatsApp

Join Now

Leave a Comment