కేవీ ప్రవేశాల్లో ఎంపీల కోటా పునరుద్ధరించే ప్రతిపాదన లేదు: కేంద్రం

కేవీ ప్రవేశాల్లో ఎంపీల కోటా పునరుద్ధరించే ప్రతిపాదన లేదు: కేంద్రం

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంటు సభ్యులకు గతంలో ఇచ్చిన కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన లేదని ఏదీ తమ వద్ద కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ఈ మేరకు లోక్‌సభలో జేడీయూ ఎంపీ రాంప్రీత్‌ మండల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులను సిఫార్సు చేసే పలు ప్రత్యేక కోటాలను కేంద్రం 2022లో రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment