గ్రామీణ మండలం తక్కలపల్లి అనంతరం మధ్య ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం…
రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందారు… ఈ ప్రమాదంలో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ కు చెందిన అరవింద్, బత్తుల సాయి అక్కడికక్కడే మృతి చెందారు…మరో యువకుడు వంశీని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి ..ఘటన స్థలానికి ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పి రఘు చందర్ ..రూరల్ పోలీసులు చేరుకొని ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు..