వీళ్ళు విద్యావేత్తలు కాదు … విద్యా వ్యాపారవేత్తలు -ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ విమర్శలు
పెద్దపల్లి జిల్లాలోని ఆర్కే గార్డెన్స్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్, కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ మాటలు…
ఓటమి భయంతోనే … నా పై కుట్రలు చేస్తున్నారు!
– జై తెలంగాణ అని నినాదించేది నేనొక్కన్నె
– 317 జివో ఉద్యోగులకు శాపంగా మారింది
– ఎన్నికలు సజావుగా జరగట్లేదు… ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టును ఆశ్రయిస్తే విచారణకు ఆదేశించారు.