తీన్మార్ మల్లన్న సస్పెన్షన్.. TPCC చీఫ్ రియాక్షన్ ఇదే!

తీన్మార్ మల్లన్న సస్పెన్షన్.. TPCC చీఫ్ రియాక్షన్ ఇదే!

 

కాంగ్రెస్ నుంచి MLC తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆర్డర్స్ జారీ చేశారు. ఈ అంశంపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీనే నిర్ణయం తీసుకుందని, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశామని స్పష్టతనిచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యహరించే వారికి ఇది ఒక హెచ్చరిక అని, భవిష్యత్తులో ఎవరైనా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment