మృతుడు తాటికొల్ గ్రామానికి చెందిన షేక్ హజీ గా గుర్తింపు
మృతులలో ఒక మహిళా, ఇద్దరులు పురుషులు
దేవరకొండ పట్టణంలో మల్లేపల్లి రోడ్డులో గల దర్గా దగ్గర బైక్ ని డికోట్టిన డీసీఎం.. బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మరణించారు.మృతులు దేవరకొండ మండలం తాటికొల్ గ్రామానికి చెందిన షేక్ హాజీ గా గ్రామస్తులు గుర్తించారు..మిగితా ఇద్దరు దేవరకొండ వసూలుగా చెప్తున్నారు.దర్గా నుండి దేవరకొండ పట్టణం వైపు వస్తున్నా బైక్ ని వెనుకనుండి వచ్చి డీసీఎం గుద్దడంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు.మృతులలో ఇద్దరు పురుషులు, ఒక మహిళా ఉన్నది.. వివరాలు తెలియవలసి వుంది.షేక్ హాజీ దర్గా దగ్గర కొబ్బరికాయలు అమ్ముకుంటు జీవనం గడుపుతాడు.. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి ఊరుసు ఉండడంతో కొబ్బరికాయలు అమ్ముకొని శనివారం ఉదయం బైక్ పై ఇంటికి వెళ్లే ప్రయత్నంలో బైక్ ని వెనుకనుండి డీసీఎం డికోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.. బైక్ పై లిఫ్ట్ ఒక మహిళా, ఒక పురుషుడు అడగడంతో బైక్ పై ఎక్కించుకున్నాడు.. విరిద్దరిది దేవరకొండ పట్టణం గా గుర్తించారు.