తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను మంగళవారం టీటీడీ ఆన్‌లైన్ విడుదల చేసింది.

10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం రూ.300 టికెట్లు విడుదలైన 18 నిమిషాల వ్యవధిలోనే 1.40 లక్షలు భక్తులు బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

జనవరి 10, 11 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 10 వేల చొప్పున మిగిలిన ఎనిమిది రోజుల్లో రోజుకు 15 వేల టికెట్లు టీటీడీ విడుదల చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment