తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై చీటింగ్ కేసు నమోదు

తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై చీటింగ్ కేసు నమోదు

లక్ష్మి రెడ్డి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు

క్రైమ్ నెంబర్ 22/2025, 420,417,506 ఐపీసీ సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు

నమ్మించి మాయ మాటలు చెప్పి మోసం చేయడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు లక్ష్మి రెడ్డి

Join WhatsApp

Join Now

Leave a Comment