ఇవాళ అల్లు అరవింద్ పుట్టిన రోజు

ఇవాళ అల్లు అరవింద్ పుట్టిన రోజు ఈ సందర్భంగా అల్లు ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర హ్యాపీ మూడ్ లో కనిపించారు. బన్నీ, స్నేహారెడ్డి, పిల్లలు, అల్లు అరవింద్, అతడి భార్యతో సహా మరికొందరు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. అల్లు అరవింద్ తన బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు.  దీంతో పుష్ప రిలీజ్ ఇన్సిడెంట్ తర్వాత.. అల్లు ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఉన్న మొదటి క్షణాలు ఇవే అని చెప్పొచ్చు. అదే సమయంలో *బన్నీ తన తండ్రి కోసం భారీ కేక్* ఏర్పాటు చేశాడు. ‘పుష్ప కా బాప్’ అంటూ ఉన్న ఆ కేక్ నెట్టింట వైరల్ గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment