ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు..నేడు విధుల్లోకి.. 

---Advertisement---

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు..నేడు విధుల్లోకి.. 

 హైదరాబాద్లో ఇవాల్టి నుంచి 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహణ…

 వివిధ జిల్లాలకు చెందిన 44 మంది ట్రాన్స్ జెండర్లకు 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు ట్రైనింగ్…

డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది… 

సీఎమ్ రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంతో సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల చిన్న చూపు పోతుంది… 

సీపీ సీవీ ఆనంద్…

Join WhatsApp

Join Now

Leave a Comment