శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన..
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో 3 గంటల ఆలస్యం . ఏదైనా సమస్య ఉంటె ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని అలా కాకుండా కనీసం సమాచారం లేకుండా గంటల తరబడి ఎదురుచేపించడం ఏంటని స్పైస్ జెట్ యాజమాన్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.