త్రిబుల్ ఆర్ ఉత్తరభాగం అలాట్మెంట్ రూపొందించింది టిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వలే…ఇప్పుడు ఉద్యమం చేస్తున్న టిఆర్ఎస్ బిజెపి నాయకులు అప్పుడు ఎందుకు ప్రభుత్వాలను ప్రశ్నించలేదు… త్రిబుల్ ఆర్ లో రైతులు భూములు కోల్పోవడం బాధాకరమే.. కానీ రాజకీయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర నాయకులపై విమర్శలు చేయడం సమంజసం కాదు..గత టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నష్టపరిహారం పెంచింది.. మరింత నష్టపరిహారం పెంపు కోసం అందరం కలిసి ప్రయత్నిద్దాం… కానీ త్రిబుల్ ఆర్ అలాట్మెంట్ కు కాంగ్రెస్ కారణం అంటూ విమర్శలు చేయవద్దు…
నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్కి దిలీప్