తిరుమలలో టీటీడీ ఈవో శ్యామల రావు ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం

తిరుమలలో టీటీడీ ఈవో శ్యామల రావు ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నవంబర్‌‌లో శ్రీవారిని 20,35,000 మంది దర్శించుకున్నారని తెలిపారు.

హుండీ ఆదాయం రూ.113 కోట్ల వచ్చిందని వివరించారు…97 లక్షల లడ్డూ విక్రయాలు జరగగా…19,74,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని చెప్పారు.

అలాగే, 7,31,000 మంది తలానీలాలు సమర్పించారని పేర్కొన్నారు.*

Join WhatsApp

Join Now

Leave a Comment