కామారెడ్డి బిక్కనూర్ కేసులో ట్విస్ట్
శృతి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకడంతో.. శృతిని కాపాడడానికి చెరువులో దూకిన ఎస్సై సాయి కుమార్ మరియు ఆపరేటర్ నిఖిల్
కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించిన పోలీసులు..