పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు పెద్దపల్లికి వస్తున్న తరుణంలో బులోరా వాహనం ద్విచక్రవాహాన్ని ఢీకొట్టడంతో ఇద్దరి యువకులు అక్కడికక్కడే మృతి చెందారు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియవలసి ఉంది
రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల స్పాట్ డెడ్
Published On: January 10, 2025 6:39 pm
