కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చెయ్యాలి… కాంగ్రెస్ పార్టి లీగల్ సెల్ 

---Advertisement---

దేవరకొండ పట్టణం: నిన్న పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మనువాద ఆలోచనలతో అవమానకరంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అబేద్కర్ని అవమానించినందుకు దేవరకొండ కోర్టులో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిరసన వక్త్యంచెయ్యడం జరిగింది. అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ ద్వారా పదవి పొంది,ఆ రాజ్యాంగన్ని రాసిన మేధావిని అవమానించే విధంగా మాట్లాడడం మనువాద భావజాలం కలిన అమిత్ షా ను ప్రధాన మంత్రి మోడీ వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో TPCC లీగల్ సెల్ జాయింట్ కన్వినర్ కొమ్ము రాజశేఖర్,TPPC లీగల్ సెల్ నాయకులు ఎర్ర కృష్ణ జాంభవ్, సీనియర్ న్యాయవాదులు నెమ్మీకాంటి రామశంకర్, వస్కుల శ్రీనివాస్, మాతంగి సురేష్,మద్ధిమడుగు రామస్వామి, రాజ్ కుమార్, శంకర్ నాయక్, రామవత్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment