అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

---Advertisement---

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాంతి భద్రతలను రక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది.సినీ పరిశ్రమను, కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేయడం ఆనవాయితీగా మారింది – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Join WhatsApp

Join Now

Leave a Comment