నిజాంబాద్ జిల్లా పోతంగల్ మండలం కారేగం. సుంకిని మంజీరా నది నుంచి జోరుగా ఇసుక త్రవ్వకాలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా పట్టించు కొనే నాధులు కరువు..

నిజాంబాద్ జిల్లా పోతంగల్ మండలం కారేగం. సుంకిని మంజీరా నది నుంచి జోరుగా ఇసుక త్రవ్వకాలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా పట్టించు కొనే నాధులు కరువు అయ్యారు. ఇద్దరు విలేకరులు పాత్రధారులు

మహారాష్ట్ర కర్ణాటక నిజామాబాద్ హైదరాబాద్కు జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం.

ప్రతి రోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా ప్రధాన కూడలి వద్ద ఇసుక డంపు..

ఇద్దరూ విలేకర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రాజకీయ అండ దండలు పోలీసు రెవెన్యూ అన్ని శాఖల అండదండలు తమకున్నాయంటూ అన్ని తాము ఐ మేమే సర్వం అంటూ ఇసుక మాఫియా దార్ల అవతారమెత్తి ఇసుక మాఫిదారులకు డాన్ గా వ్యవహరిస్తూ, దాటివేయడంలో, అక్రమ రవాణా కావడంలో పాత్రధారులు సూత్రధారులుగా ఆ ఇద్దరు విలేకరులే మారడం విశేషం…

ఆ ఇద్దరు విలేకర్లే ఇసుక మాఫియాకు ప్రధాన కారకులు కావడంతో అటువైపు పోలీసు రెవెన్యూ ఇతర శాఖలు విలేకరులు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఆశ్చర్యం..

ఇసుక మాఫియా దారులకు ఆ ఇద్దరు విలేకరులకు ఎవరైనా తేడా కనిపిస్తే వారికి పడి రాని వారు వారికి టార్గెట్ ఉన్న వారి ఇసుక ట్రాక్టర్లు ఇసుక టిప్పర్లు పోలీసు రెవెన్యూ అధికారులచే పట్టించి కేసుల పేరుతో హల్చల్ చేస్తారు. పరోక్షంగా అనేది విమర్శ వారు చెప్పినట్టే వీరు వినడం ఏమిటని ప్రజల ప్రశ్నలు వర్షం ఎవరైనా పొట్టకూటి కోసం కానీ ఎవరైనా మాఫియా దార్లకు చెప్పకుండా ఇసుక తరలించడానికి వస్తే వారు అంతే కేసులు బుక్ అవ్వడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయిస్తారు…కక్ష ఉన్నవారికి పట్టిస్తారు…

అసలైన ఇసుక మాఫియా దారులు అసలైన ఇద్దరు విలేకరులు ఇసుక మాఫియా దారులు అవతారం ఎత్తిన వారిపై చర్యలు ఏవి అని ప్రజల ప్రశ్నలు అడుగుతున్నారు.

సంబంధిత శాఖ అధికారులకు భారీగా ముడుపులు ఇస్తున్నారని ప్రజల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తుంది.

గత సిపి సారు కల్మేశ్వర్ సారు నీలాంటి ఆఫీసర్ ఎందుకు లేకపాయే అని ప్రజల ఎదురుచూపులు చూస్తున్నారని అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment