AP : రాష్ట్ర నూతన CSగా సీనియర్ IAS ఆఫీసర్ విజయానంద్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత CS నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా విజయానంద్ 1992 IAS బ్యాచ్ కు చెందిన అధికారి.
