తోట్లవల్లూరు సెంటర్లో (అక్రమంగా) పరిమితికి మించి వెళుతున్న లారీలను ఆపిన గ్రామస్తులు
వీటికి పర్మిషన్ ఉన్నాయా లేవా అని నిలదీశారు
కొద్దిసేపు గందరగోళంగా నెలకొంది
గత వైసిపి ప్రభుత్వం లో నీతులు వల్లించిన టిడిపి నేతలు నేడు అదే బాటలో వందల కొలది టన్నుల ఇసుక తరలిస్తున్నారు.
దీని వెనక ఎవరున్నారో అధికారులకు తెలియకపోయినా ప్రజలకు తెలుసు అని జనాభిఁపాయం