వీటీసీఈటీ ప్రవేశ పరీక్షను వినియోగించుకోవాలి
నల్గొండ పట్టణంలోని స్థానిక సాగర్ రోడ్డులో ఉన్న బత్తాయి మార్కెట్ ఎదురుగా ఉన్న ఓల్డ్ పోప్ పాల్ కాలేజీ బిల్డింగ్ లో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ రవి మాట్లాడుతూ వీటీసీఈటీ ప్రవేశ పరీక్షను విద్యార్థులు వినియోగించుకోవాలని గురువారం అన్నారు. ఈ నెల 23 ఉదయం 11: 00 గంటల నుండి మధ్యాహ్నం 1: 00 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.