ప్రత్తిపాటికి విడదల రజిని వార్నింగ్
MLA ప్రత్తిపాటి పుల్లారావు కట్టు కథ అల్లి మళ్లి తనపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయించాడంటూ మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పుల్లారావు మా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడు. పుల్లారావు గుర్తుపెట్టుకో.. నీకు కూడా కుటుంబం ఉంది. మళ్లీ YCP అధికారంలోకి వస్తుంది. పుల్లరావుకీ ఆ రోజు వడ్డీతో సహా చెల్లిస్తాం’ అంటూ రజిని మాస్ వార్నింగ్ ఇచ్చారు.