హైదరాబాద్ వాటర్ బోర్డులో బయటపడ్డ వాటర్ ట్యాంకర్ల బుకింగ్ దందా

హైదరాబాద్ వాటర్ బోర్డులో బయటపడ్డ వాటర్ ట్యాంకర్ల బుకింగ్ దందా

వాటర్ ట్యాంకర్ల బుకింగ్‌లో 40 మంది డ్రైవర్లు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తింపు

రెట్టింపు రేట్లకు వాటర్ ట్యాంకర్‌లను అమ్ముకున్న డ్రైవర్లు

క్యాన్ నంబర్ బుకింగ్ లేని వారి నుంచి డ్రైవర్ల నంబర్ అనుసంధానం.. దీంతో బయటపడ్డ దందా

వాటర్ బోర్డు సమీక్షలో బట్టబయలైన డ్రైవర్ల బాగోతం

డొమెస్టిక్ అవసరాల కోసం బుక్ చేసి బ్లాక్‌లో అమ్మకం

ఒక్కో క్యాన్ పై వంద ట్రిప్పులకు పైగా బుకింగ్స్

డ్రైవర్లు అక్రమాలకు పాల్పడితే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని వాటర్ బోర్డు హెచ్చరిక

మరోవైపు నగరంలో 30 ప్రాంతాల్లో నీటి కొరత

పడిపోయిన గ్రౌండ్ వాటర్ లెవల్

Join WhatsApp

Join Now

Leave a Comment