నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తాం. నాగబాబు పనిమంతుడా కాదా అనేది ముఖ్యం. నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశాడు. ఇక్కడ కులం, బంధు ప్రీతి కాదు.. పని మంతుడా కాదా?. ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తాం. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు. మంత్రి అనేది తర్వాత చర్చ చేస్తాం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తాం..
Published On: December 30, 2024 2:39 pm
