అధికారులు, ప్రజా ప్రతినిధులు మారేదెప్పుడు…??

అధికారులు, ప్రజా ప్రతినిధులు మారేదెప్పుడు…?? ప్రజల జీవితాల్లో వెలుగు నింపేదెప్పుడు….!!ప్రజలను ఆదుకునే నాధుడే లేడా…??

 స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణాలర్పించారు బ్రిటిష్ వాళ్ళ చేతిలో మన దేశ ప్రజలు బానిసత్వం ఉండకూడదని మన దేశం కోసం ఎంతోమంది మన దేశం బాగుపడుతుందని స్వేచ్ఛ స్వాతంత్రంలా ఉండాలని. నిమ్మక నీరు కట్టినట్టుగానే మన చేతిలో పెట్టి వాళ్లు ప్రాణాలు కూడా అర్పించారు . అలాంటిది మన దేశంలో ఇంకా చీడపురుగులు అలాగే ఉన్నారు. మా దేశం మార్పు ఎక్కడ కనిపించలేదు బ్రిటిష్ సామ్రాజ్యం పోతూ పోతూ మన భారతదేశానికి ఒక మాట చెప్పి వెళ్లిపోయారు . ఎప్పటికైనా బానిసత్వమే అని చిన్న మాటలు మన దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. 

అదే బానిసత్వం.

మన ఇండియన్స్ కూడా ఓకే వ్యాధి సోకినట్టుగా సోకింది. కనిపించిన ఎన్నో అరాచకాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్న రాజకీయ నాయకులు ముసుగులో గవర్నమెంట్ అధికారులు బానిసల్ల పనిచేస్తున్నారు. గవర్నమెంట్ అధికారులు ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టి రాజకీయ ముసుగులో మునిగిపోతున్నారు తప్ప కనీసం గవర్నమెంట్ ఆదాయం కూడా పెంచడం లేదు. ఓ పక్కన గవర్నమెంట్ జీతం తీసుకొని మరొక పక్కా ప్రజా ప్రతినిధులతో చేతులు కలిపి ముడుపులు తీసుకుంటున్నారు. కనీసం డ్యూటీ మీద ఎటువంటి శ్రద్ధ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్న గవర్నమెంట్ అధికారులు ఎన్నెన్నో అక్రమాలు ఎన్నెన్నో దౌర్జన్యాలు.. ఇలా ఆపడానికి ఎవరు అడ్డు ఆపు లేక జింగా చెల రేగిపోతున్నారు. పంచాయతీ సర్పంచ్ కానించి ఎమ్మెల్యే మంత్రి హోదా దాకా రికమండేషన్ ఖద్దర్ కాకి కూడా ఈ రాజకీయ నాయకులు పక్షాన పని చేస్తుంది. అంతేకాకుండా జోనల్ కమిషనర్ సెక్రటరీ నుంచి కమిషనర్ వరకు ఎన్నెన్నో దందాలు ఇలా చెప్పుకుంటూ పోతే సమాజం ఇంతలా మారిపోయింది. బ్రిటిష్ పరిపాలన కన్నా ఇప్పుడున్నటువంటి బానిస పరిపాలనే ఎక్కువ అనే చెప్పాలి. ఎంతోమంది సర్పంచులు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు వీళ్లు ఇష్టారాజ్యంగా విచ్చేసుకుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఎటువంటి న్యాయం జరగటం లేదు. అమాయకమైన ప్రజలు బలి పశువులే. హీనంగా చూస్తున్న ప్రజా ప్రతినిధులు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నెన్నో భూకబ్జాలు మాఫియాలు జరుగుతున్నా సరే అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్ని కంప్లైంట్ ఇచ్చిన ఎన్ని వార్తలు రాసిన ఈ దొరలకు మాత్రం ఎటువంటి భయం లేదు. ఎందుకంటే చేతిలో అధికారం ఉంది కాబట్టి అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చు అని వీళ్ళ దర్జా. ఇవే కాకుండా ప్రజలు ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. దేవుడని కొలిచే డాక్టర్లు కూడా రాజకీయ నాయకులు చెప్తేనే వింటున్నారు. ప్రాణం పోయేలన్న ప్రాణం తీయాలన్నా రాజకీయ నాయకులు చేతిలోనే ఉంది. ఎందుకంటే డాక్టర్స్ కు ఉద్యోగం ఉండదేమో అనే భయం. ఏదైనా లంచంతో కొనేస్తున్న ప్రజా ప్రతినిధులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో….పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదారుల సమస్యలు పక్కన పెట్టేసి రాజకీయ వేత్తలతో చేతులు అమాయకమైన ఫిర్యాదారులు తన సమస్య చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లి బాధితుడు చెప్పిన మాట లెక్క చేయడం లేదు ఇచ్చినటువంటి కంప్లైంట్ లు పక్కన పెట్టేస్తున్నారు పై అధికారులు తెలియకుండా గుట్టు చప్పుడుగా వ్యవహారాలు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదారుడు ప్రశ్నిస్తే మాట్లాడితే వారి మీద లేనిపోని అభియోగ కేసులు పెడుతున్నారు అదే రాజకీయ నాయకులు తప్పు చేస్తే చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు గవర్నమెంట్ అధికారులు తప్పు చేస్తున్నారని ఫిర్యాదారుడు కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ అధికారులు పక్కనే వ్యవహరిస్తున్నారు న్యాయం చేయలేని పోలీస్ స్టేషన్ ఎందుకు . తప్పుడు కేసులతో .చెయ్యని తప్పులు కూడా అమాయకమైన ప్రియాదార్లు జైలు పాలు అవుతున్నారు. వీరిపై.పై అధికారుల వారికి తెలియపరచిన లాభం లేకపోయింది. పోలీస్ స్టేషన్ ఎన్నో అరాచకాలు జరుగుతున్నా . ఎవరు కూడా పట్టించుకోరు మౌనమే సమాధానం.ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తప్పు చేస్తున్నాడని లేక ప్రజలు తన సమస్య గురించి ఏమైనా న్యాయం జరుగుతుందని తన బాధ కలెక్టర్  చెప్పుకోవడానికి కన్నీరుతో చెప్పుకుంటారు తన సమస్య నెరవేరుతుందని ఎదురుచూస్తున్న ఉంటారు అమాయకమైన ఫిర్యాదారులు . జిల్లా కలెక్టర్ మాత్రం ఇటువంటి సమస్య నెరవేర్చడం లేదు . మరి ఎందుకు ఈ ప్రభుత్వలు అధికారులు.రాజకీయ నాయకులు ఎన్నెన్నో ప్రభుత్వాలు మారినా తీర్మాత్రం ఒకటే వాళ్లు వాళ్లు జేబులింపు కొన్ని దర్జాగా వ్యవహార సాగిస్తున్నారు. పదవులు కోసం పేద ప్రజలకు పొట్ట కొట్టి. దోచేస్తున్నారు. స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వంటి ఎంతోమంది దేశం కోసం స్వచ్ఛ స్వాతంత్రం కోసం బ్రిటీష్ వారితో యుద్ధం చేసి ప్రాణాలర్పించారు. కానీ ఇక్కడ ఉండేది మాత్రం బానిసత్వం మిగిలింది ఇంకా ఈ చీడపురుగులు అలాగే ఉన్నారు. మన దేశం మార్పు ఎక్కడ కనిపించలేదు. గాంధీ  చెప్పిన మాటలు కనిపించడం పోయాయి. ఎక్కడ సత్యమేవ జయతే. ఏది మార్పు. ముఖ్యమంత్రి హోదాలో నా లేక మన ఓటు వేసే ప్రజల్లోనూ !… షేక్ ఇస్మాయిల్

Join WhatsApp

Join Now

Leave a Comment