హైదరాబాద్‌లో పోలీసులతో ఆందోళన చేసిన మహిళలు

హైదరాబాద్‌లోని కోఠి DMHS కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు తమ జీతం పెంపు కోసం ఆందోళన చేపట్టారు. రూ.18 వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపగా, పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.ఈ వాగ్వాదం, తోపులాట ముంబుడిపోయి, పోలీసులు, ఆశా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాసుపై ఓ ఆశా కార్యకర్త చేయి చేసుకున్నారు.వివరాల ప్రకారం, డీసీఎం వ్యాన్ డోర్లో మహిళా కార్యకర్త కాలు ఇరుక్కోవడంతో సీఐ చెంపపై ఆమె కొట్టినట్లు సమాచారం.ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణ చేపట్టారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment