200 జైళ్లు నిర్మిస్తున్న జిన్‌పింగ్‌ సర్కారు!

చైనాలో సర్కారు సరికొత్తగా 200 ప్రత్యేకమైన జైళ్లను నిర్మిస్తోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేపట్టిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వినియోగించేందుకు వీలుగా వీటిని నిర్మిస్తోంది.

ఈ విషయాన్ని ఆంగ్ల మీడియా సీఎన్‌ఎన్‌ కథనంలో పేర్కొంది. వీటిని లియుజూ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నారు. వీటిల్లో అనుమానితులను కుటుంబంతో కలవకుండా.. న్యాయ సాయం అందించకుండా దాదాపు 6 నెలల వరకు బంధించి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment