యాదాద్రి భువనగిరి జిల్లా. సమర శంఖమ్
సంస్థనారాయణపూర్ సర్వేల్ గురుకుల పాఠశాలలో 8 వ తరగతి చదువుచున్న శివరాత్రి శామ్యూల్ కు బుధవారం రోజు రాగి జావ కాళ్ల మీద పడిన విషయంలో సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షణ లోపం ఉండడం వలన వెంకటేశమ్ ను సస్పెండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఉత్తర్వులు జారీ చేశారు….గాయపడిన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలింపు