నిన్న పుష్ప 2 మూవీ టీంను ఇవాళ సెన్సార్ బోర్డును నిందించిన తీన్మార్ మల్లన్న..

నిన్న పుష్ప 2 మూవీ టీంను ఇవాళ సెన్సార్ బోర్డును నిందించిన తీన్మార్ మల్లన్న

పుష్ప 2 సినిమా విషయంలో సెన్సార్ బోర్డుని తప్పుబట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

సెక్యులర్ పార్టీ, రాజ్యాంగం కాపాడుతామంటూ కళాకారుల హక్కులను బీజేపీ టార్గెట్ చేస్తుంది, మేము దానికి వ్యతిరేకం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా.. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం చూస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ దారినే ఎంచుకున్నట్టు అర్ధం అవుతుంది.ఇప్పటికే అదానీ పై కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి నేషనల్ లెవల్ లో చర్చకు దారి తీయడం, తెలంగాణ ముఖ్యమంత్రి గతిలేని పరిస్థితుల్లో యు టర్న్ తీసుకోవడం చూశాం.ఇపుడు ఈ అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి రివర్స్ అయ్యేలా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment